Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Aug 22, 2026Short Read
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఊరట!
వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ప్రభుత్వం ఈరోజు మూడవ విడత పరిహారం పంపిణీ చేయనుంది.
ఇప్పటికే రెండు విడతల్లో రూ.
518 కోట్లు చెల్లించగా, ఇప్పుడు 2,027 కుటుంబాలకు రూ.
250 కోట్ల విలువైన చెక్కులను అందించనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వాసితులతో మాట్లాడి ఈ చెక్కులను పంపిణీ చేస్తారు.
అయితే, కొందరు నిర్వాసితులు తమకు ఇంకా పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





